The Feed
గులామీ మరియు గౌరవం మధ్యలో తేడా
గౌరవ మర్యాదలు మన సంస్కృతికి నిదర్శనం. పెద్దలను గౌరవించడం, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం, వయసులో చిన్న వారైనా ఉన్నత యోగ్యత కలిగిన వారిని వారి యోగ్యతకు విద్యుత్కు నమస్కరించడం మన సంస్కారం. అయితే కాలాంతరంలో, రాజుల కాలంలో, నియంతల కాలంలో ఈ సంస్కారము గులమీ వ్యవస్థగా మారింది. యోగ్యత ఉన్నా లేకున్నా, కుల వ్యవస్థలో వచ్చిన మార్పులవల్ల, అదేవిధంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్లు పవర్లో ఉన్న వాళ్ళు అంధకారంలో మునగడం వల్ల గౌరవం కాస్త gulami వ్యవస్థగా మారింది. మనిషిని మనిషిగా చూడకుండ
రామ చక్కని సీతకు
రామునికి సీత సీతకు రాముడు. సీతారాముల దాంపత్యం భూమిపైన అత్యంత ఆదర్శప్రాయమైన దాంపత్యం. గోదావరి తెలుగు సినిమాలో సీతారాముల జంటపై కవి ఎంత అద్భుతంగా వర్ణించాడు అంటే.. సీత ఎంతటి చుక్క అంటే రామచక్కని సీత. కేవలం చక్కని చుక్కే కాకుండా రామునితో కూడిన రామచక్కని సీత. దాంపత్యం కేవలం ఒకరి వల్ల కాకుండా ఒకరిలోఒకరు కలుసుకు పోయినప్పుడే దాంపత్యం. సీతారాముల జీవన విధానాన్ని తెలుసుకొని, చదివి తమ జీవితాన్ని నడుపుకుంటే చాలు జీవితం ధన్యం అవుతుంది. కవి ఇంకొక చోట భార్యా భర్తల సున్నితంమై ఇలా రాస్తారు.. "













